నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్28,పినపాక;

పినపాక మండలంలోని భూపతిరావుపేట గ్రామానికి చెందిన తోట లక్ష్మీనారాయణ-జానకి దంపతుల కుమారుడు సురేష్-భవ్య శ్రీ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీర్వదించడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube