పల్లె ప్రగతి లో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు నాయక్

పల్లె ప్రగతి లో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు నాయక్

2
TMedia (Telugu News) :

పల్లె ప్రగతి లో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు నాయక్

టీ మీడియా , జూన్ 15 వైరా:

పల్లె ప్రగతి లో భాగంగా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ డ్రైనేజీలోని చెత్తను ప్రియతమ వైరా శాసనసభ్యులు రాములు నాయక్ తొలగించారు.

Also Read : పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

అదేవిధంగా విద్యుత్ సరఫరా ,దానికి సంబంధించిన సమస్యలపై అక్కడున్న ప్రజలను వాకబు చేశారు .ఏ సమస్యలు ఉన్నా వెంటనే తీర్చాలని ,సరిచేయాలని అధికారులకు సూచించారు . అనంతరం వైరా పట్టణం మరియు రూరల్ ప్రాంతాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ అరుణ అధ్యక్షతన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దానికంటే ముందు శివాలయములో స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క దీవెనలు పొందారు .

Also Read : కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రారాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మార్కెట్ చైర్మన్ బి డి కే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పి కోఆప్షన్ లాల్ మొహమ్మద్, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, స్థానిక సర్పంచ్ అల్లిక రామారావు, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్ మోరంపూడి బాబు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, మచ్చ బుజ్జి,జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు నరసింహారావు, స్థానిక ఎంపీటీసీ సేలం వెంకటరామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అప్పం సురేష్, మోట పోతుల సురేష్, స్థానిక నాయకులు కోడూరి, అల్లిక నరసింహారావు, నరసింహారావు ,గ్రామ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు,ఎంపీడీవో వెంకటపతిరాజు, రెవెన్యూఅధికారులు, అధికార ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube