వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 10 వనపర్తి : వనపర్తి పట్టణంలో నరసింహారెడ్డి ప్రస్తుతం వీపనగండ్ల సర్పంచ్ కూతురు హరిక వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి మరియు ఎండి రహీం టిఆర్ఎస్ నాయకులు కూతురు వివాహం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చుత రామారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటయ్య యాదవ్, నందిమల్ల అశోక్, బాలునాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube