నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ సతీమణి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్10,కరకగూడెం;

కరకగూడెం మండలంలోని కోర్నివెల్లి గ్రామానికి చెందిన రవి-దివ్య తో ఒకటవుతున్న సందర్భంగా వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షలు గుడ్ల రంజిత్ కుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి,పుష్ప గుచ్చం అందజేశారు.

 Karakagoodem zone TRS party youth wing president Gudla Ranjit Kumar wedding ceremony and blessed the newlyweds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube