టీ మీడియా , అక్టోబర్,23 కరకగూడెం.
తెలుగు సినిమా ఎర్రసైన్యం,చీమలదండు మొదలైన విప్లవ ప్రధానపాత్ర నటుడు ఆర్ నారాయణ మూర్తి రైతుల కోసం నటించిన ‘రైతన్న సినిమా నారాయణ మూర్తి వ్యవహరించిన తీరును మణుగూరు సినిమాను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సత్యభాస్కర టాకీస్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సినిమా చూశారు.
ఈ సందర్భంగా విప్,పినపాక ఎమ్మెల్యే
రేగా కాంతారావు మాట్లాడుతూ
అన్నదాత నమ్ముకున్న రైతన్నల భవిష్యత్తు కోసం
అత్యుత్తమంగా ‘రైతన్న సినిమా’ తీశారని కొనియాడారు.
రైతుల కోసం తీసిన రైతన్న సినిమా బృందానికి ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టరు తూళ్ళురి బ్రహ్మయ్య,మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,మణగూరు,పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,ఆడపా ఆప్పారావు,సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వర రావు,పార్టీ నాయకులు వట్టం రాంబాబు,ఎడ్ల శ్రీను,ప్రభాకర్ రావు,సామా శ్రీనువాస రెడ్డి,టీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,యువజన సంఘం అధ్యక్షులు హర్షవర్దన్,శ్యామ్ సుందర్,సురేందర్ పటేల్,బోశెట్టి రవి ప్రసాద్,సృజన్,కేవి రావు,రమాదేవి,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.