దశదిన కర్మకి హాజరైనఎమ్మెల్యే శంకర్ నాయక్

దశదిన కర్మకి హాజరైనఎమ్మెల్యే శంకర్ నాయక్

1
TMedia (Telugu News) :

దశదిన కర్మకి హాజరైనఎమ్మెల్యే శంకర్ నాయక్
టీ మీడియా,ఏప్రిల్ 01,మహబూబాబాద్ :ఆలేరు గ్రామనికి చెందిన మేకపోతుల చిన్న కృష్ణ రెడ్డి గారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పుస్పంజలి ఘటించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ఎమ్మెల్యే గారి వెంట మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ ఛైర్మన్ ఫరీద్ , జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి , యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి గారు , సర్పంచ్ కాలేరు శ్రీవాణి , ఉపసర్పంచ్ షరీఫ్ , తదితరులు ఉన్నారు.

Also Read : కొనసాగుతున్న నిరసనలు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube