వివాహ వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 17,వెంకటాపురం:

ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలంకు చెందిన సహకార సంఘం చైర్మన్ చిడెం మోహన్ రావు పుత్రుడి వివాహానికి చండ్రుపట్ల గ్రామానికి హాజరై కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నూతన వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ చెరుకూరి సతీష్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, సహకార సంఘాల ఛైర్మన్, వైస్ చైర్మన్ లు ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

Congress MLA Sitakka attends wedding ceremony.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube