రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క

0
TMedia (Telugu News) :

యునెస్కో వారు ఇచ్చిన గడువు లోపు అభివృద్ది పనులు వేగవంతం చేయాలని..సీతక్క

రామప్ప చుట్టూ అభివృద్ది పనులు వేగవంతం చేయాలి.

యునెస్కో గుర్తింపు రావడం కోసం కృషి చేసిన పాండు రంగారావు, పాపా రావు ప్రత్యేక దన్యవాదాలు

టి మీడియా / వెంకటాపూర్ (ములుగు) అక్టోబర్ 19 :

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పాలంపేట రామప్ప శ్రీ రామలిగేశ్వరస్వామిని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రామప్ప దేవాలయం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమని,
యునెస్కో వారు ఇచ్చిన గడువు లోపు అభివృద్ది పనులు వేగవంతం చేయాలని, ఆలయ అభివృద్ది కోసం ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీని వేసి రామప్ప చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రామప్పలో శిల్ప కళా కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. రామప్ప అభివృద్ది పనులను అధికారులను సీతక్క అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి, బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నొజూ సూర్యనారాయణ, చిటమట రఘు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఎంపీటీసీ బానో త్ భాస్కర్, జంగిలి శ్రీలత, రవి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి, మవురపూ తిరుపతి రెడ్డి,
సర్పంచులు మాడ ప్రకాష్, తుమ్మేటి రాజీ రెడ్డి, చేద సారాంగం, ఉప సర్పంచ్ మర్కా జయశంకర్, కోరే భిక్ష పతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్, సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్, సీనియర్ నాయకులు మీల్కురి ఐలయ్య, రమణ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రాపు రాజు, సాంబయ్య, మామిడి శెట్టి స్వామి,

MLA sitakka visiting Ramappa

మేడం రమణ కర్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల లింగయ్య, గజా వేని రమేష్, డైరెక్టర్ గండ్ర కోట మధుకర్, చిన్ని, వార్డు సభ్యులు పద్మయ్యా,
శ్రీనివాస్ జయప్రద, గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం నాగరాజు, కట్ల రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ రెడ్డి, ఏటూరు నాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
వసంత శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు శరత్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube