రామడుగు బ్రిడ్జి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

రామడుగు బ్రిడ్జి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

రామడుగు బ్రిడ్జి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

టీ మీడియా, సెప్టెంబరు 24, రాజన్న సిరిసిల్ల!
రాజన్న సిరిసిల్ల జిల్లా చోప్పదండి నియోజకవర్గం లోని రామడుగు నుండి కరీంనగర్ వెళ్ళే దారిలో రామడుగు బ్రిడ్జి పూర్తిస్థాయిలో శిథిల వ్యవస్థకు చేరుకున్న విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అధికారులతో మాట్లాడారు.అదే విధంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube