మండలం లో ఎమ్మెల్యే పర్యటన.

నేడు మండలం లో ఎమ్మెల్యే పర్యటన.

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా సెప్టెంబర్ 10 చిన్నంబావి:

చిన్నంబావి మండలం లో నేడు జరిగే పలు అభవృద్ధి కార్యక్రమల్లో ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొంటారని మండల ప్రజా ప్రతినిధి లు ఎంపీపీ,జెడ్పీటీసీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు,ఉప సర్పంచ్ లు, తెరాస పార్టీ కార్యకర్తలు, అభిమానులు,నాయకులు,పెద్ద ఎత్తున పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube