శ్రీవారి దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

శ్రీవారి దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

1
TMedia (Telugu News) :

శ్రీవారి దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
టి మీడియా,జూలై23,తిరుమల:
తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం అయిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని గద్వాల శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు తనయుడు సాయి సాకేత్ రెడ్డి తో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగినది.

 

Also Read : స్వచ్చంద సేవా సంస్థ నిత్యవసర లు పంపిణీ

తెలంగాణ రాష్ట్రం, గద్వాల నియోజకవర్గ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, రైతులకు సకాలంలో వర్షాలు పడాలని, రైతులు, ప్రజలుఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube