పార్టీ మార్పు ప్రచారం పై స్పందించిన మంథని మాజీ ఎమ్మెల్యే

పార్టీ మార్పు ప్రచారం పై స్పందించిన మంథని మాజీ ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

పార్టీ మార్పు ప్రచారం పై స్పందించిన మంథని మాజీ ఎమ్మెల్యే

టీ మీడియా,నవంబర్ 18, మంథని : నేను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చాను.పార్టీలు మారుతున్నా అని ప్రచారం చేయడం బాధాకరం.నేను కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని,కేసీఆర్ నాకు ఎమ్మెల్యే ,జిల్లా పరిషత్ కోసం పనిచేసే అవకాశం ఇచ్చారు.నా పై దుష్ప్రచారం జరుగుతుంది.మంథనిలో నాకు పోటీ లేదు.నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను.ఢిల్లీ రావాలంటే భయం వేస్తోందిఢిల్లీ వస్తే ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారు.నాకు పార్టీ మరే అవసరం లేదు.నాకు పార్టీలో గుర్తింపు ఉంది.నా పెరు చెప్పి పంచాయతీలకు కోట్ల నిధులు విడుదల చేసారు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు.

Also Read : వనగంటి ఈశ్వరన్న కు ఘన నివాళులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube