






–
తెలంగాణ లో స్థానిక ఎమ్యెల్సి పోలింగ్ ప్రక్రియ ముమ్మరం అయింది..ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎంపీ నామ నాగేశ్వరరావు కల్సి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొన్నారు.సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా ఖమ్మం లో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.పరిసాలకుడు సుదర్శన్ రెడ్డి,కలెక్టర్ విపి గౌతమ్ పోలింగ్ సరళి ని స్వీయ పర్యవేక్షణ ఖమ్మం జిల్లాలో చేయగా కొత్త గూడెం జిల్లాలోనూ అక్కడి పరిసిలకుడు,కలెక్టర్ కూడా పరిశీలన చేస్తున్నారు