మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

రైతుల తీవ్ర నిరస

1
TMedia (Telugu News) :

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
రైతుల తీవ్ర నిరస
టీ మీడియా , ఏప్రిల్ 9,బుగ్గారం :జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో ఎసంగి వడ్లు కొనాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ సూచనల మేరకు తెరాస మండల అధ్యక్షుడు గాలి పెళ్లి మహేష్ మరియు పట్టణ శాఖ అధ్యక్షుడు సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ , ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు సరోజన, మార్కెట్ డైరెక్టర్ తాడేపు లింగన్న, కోఆప్షన్ మెంబెర్ అబ్దుల్ రెహమాన్, తెరాస ఎస్సీ సెల్ అధ్యక్షుడు నక్క జితేందర్, గ్రామ యూత్ అధ్యక్షుడు రాజేందర్, తెరాస పట్టణ శాఖ ఎస్సీసెల్ అధ్యక్షుడు నక్క శంకర్, తెరాస పట్టణ ఉపాధ్యక్షుడు కొల్లూరు గంగారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు మసర్తి అశోక్ వార్డు సభ్యులు వెంకటేష్ ,సమెల్, శంకర్,రైతు నాయకులు కళ్లెం నారాయణ తెరాస సీనియర్ నాయకులు జంగా శ్రీనివాస్ ,సీకిరి అంజన్న ,బొనగిరి తిరుపతి ,పార్వతి మహేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Also Read : రూ.3 .90 కోట్లుతో ఇంటిగ్రేటెడ్ మార్కెట-కలెక్టర్ భారతి హోళికేరి..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube