జ‌పాన్ ప్ర‌ధాని కిషిదాను క‌లిసిన మోదీ

జ‌పాన్ ప్ర‌ధాని కిషిదాను క‌లిసిన మోదీ

1
TMedia (Telugu News) :

జ‌పాన్ ప్ర‌ధాని కిషిదాను క‌లిసిన మోదీ

టీ మీడియా,సెప్టెంబర్ 27, టోక్యో: జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదాతో బుధవారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతంపై ఆ ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ‌, గ్లోబ‌ల్ స‌మ‌స్య‌ల‌పై ఆ ఇద్ద‌రూ మాట్లాడుకున్న‌ట్లు విదేశాంగ‌శాఖ తెలిపింది.

Also Read : ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

భార‌త్‌, జపాన్ వ్యూహాత్మ‌క సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు. మాజీ ప్ర‌ధాని షింజో అబే పార్దీవ‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప్ర‌ధాని మోదీ జ‌పాన్‌కు వెళ్లారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube