11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

1
TMedia (Telugu News) :

11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

టీ మీడియా ,అక్టోబర్ 3, హైద్రాబాద్ :  ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో జరగనున్న యుఎన్‌డబ్ల్యూజీఐసీ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్న‌ారు. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది.

Also Read : ఏపీకి తుఫాన్ ముప్పు

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube