దహాన సంస్కారాలకు వితరణ

దహాన సంస్కారాలకు వితరణ

1
TMedia (Telugu News) :

దహాన సంస్కారాలకు వితరణ
టీ మీడియా, జూన్ 23,పినపాక : మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన తాండ్ర గోపయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. దహాన సంస్కారాల నిమిత్తం ఆయన కుటుంబసభ్యులకు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి రూ.2000 వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ముల్లంగి వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్‌, నాయకులు గుండు రమేష్‌, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నోటుపుస్తకాల పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube