మంకీఫాక్స్ అనుమానిత కేసు నమోదు

మంకీఫాక్స్ అనుమానిత కేసు నమోదు

1
TMedia (Telugu News) :

మంకీఫాక్స్ అనుమానిత కేసు నమోదు
టీ మీడియా ,జులై 30గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు.రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్‌ అధికారులు వివరించారు.

Also Read : మంత్రి సత్యవతిని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube