రాజమౌళి నరకం చూపించాడు

పగ తీర్చుకుంటాం: ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు

1
TMedia (Telugu News) :

రాజమౌళి నరకం చూపించాడు… పగ తీర్చుకుంటాం: ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు

టీ మీడియా,మార్చి 22, హైదరాబాద్: నాలుగేళ్లు జక్కన్న మమ్మల్ని పిండేశాడుపర్ఫెక్షన్‌ అంటూ నరకం – రాక్షసత్వం చూపించాడు. తప్పకుండా ఆయనపై పగ తీర్చుకుంటాం17 టేక్‌లు చేయించి రెండో టేక్‌ ఓకే చేశాడు.. ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?తాజా ఇంటర్వ్యూలో రాజమౌళిపై హీరోలిద్దరూ చేసిన కంఫ్లైంట్లు ఇవి. సుమ చేసిన ఆ సరదా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మీకోసం..
అత్యంత వేగంగా సాగిన ‘నాటునాటు’ పాటు చిత్రీకరణలో టేక్‌ల మీద టేకులు తీస్తుంటే మీ ఫీలింగ్‌ ఏంటి అన్న యాంకర్‌ ప్రశ్నకు ‘‘ప్రాక్టీస్‌ పూర్తయ్యాక సెట్‌లో డాన్స్‌ చేస్తూ చేస్తూ మా కాళ్లు పడిపోయి.. మేం పడిపోయి మర మనిషిలాగా ఫీలింగ్స్‌ అనేవి లేకుండా తయారయ్యాం’’ అని చరణ్‌ సమాధానమిచ్చారు.

తారక్‌: ఆ పాట టేక్‌ పూర్తి కాగానే రూమ్‌లోకి వెళ్లి సోయ లేకుండా పడిపోయేవాళ్లం. రాత్రులు నిద్రలో కూడా సింక్‌లోనే ఉండాలి బాబోయ్‌ అంటూ కాళ్లను ఊపుతూనే పడుకునేవాళ్లం. వన్‌మోర్‌ అన్న ప్రతిసారీ చరణ్‌ నావైపు చూసేవాడు. ఇక ఆపు జక్కన్న బాగానే వచ్చింది కదా అన్నట్లు ఓ లుక్‌ ఇచ్చేవాళ్లం. అయినా వదిలేవాడు కాదు. చరణ్‌ మనసులో ఉన్నది నేను బయటపెట్టేవాడిని. నాకైతే మానిటర్‌ ఎక్కడుందో వెతుక్కుని బద్దలుకొట్టాలన్నంత ఫీలింగ్‌లో ఉండేవాళ్లం. ఎంతో వేగంగా సాగే ‘నాటునాటు’ సాంగ్‌లో ఓ క్షణం ఇద్దరి డాన్స్‌ సింగ్‌ కాలేదని స్టెప్‌ ఫ్రీజ్‌ చేసి పాజ్‌లో పెట్టి.. ‘తారక్‌ ఇక్కడ కాలు కాస్త పైకి వెళ్లింది’ అని రీటేక్‌ చేశాడు. అసలు ఆ ఫాస్ట్‌లో సింక్‌ కనిపించదు కూడా! నిజంగా రాక్షసత్వం చూపించాడు.

Also Read : శిక్షణా తరగతులను వినియోగం చేసుకోవాలి

ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది జక్కన్న… ఇద్దరిదీ ఒకేలా రావాలంటే కష్టం’ అనంటే… ‘నాకు ఆ స్టైల్‌.. ఈ స్టైల్‌ కాదు.. నాకో స్టైల్‌ ఉంది అలాగే కావాలి.. అని ‘నాకు కోకాకోలానే కావాలి’ అని ఏదో సినిమాలో అన్నట్లు పట్టుబట్టి ఈ సీన్‌ మళ్లీ చేయించాడు. వరుసగా పదిహేడు టేక్‌లు చేశాక.. ఆయన ఓకే చేసిన టేక్‌ నంబర్‌ చెబితే ఆశ్చర్యపోతారు. 17 టేకుల్లో రెండో టేక్‌ ఓకే చేశాడు. అప్పటికీ ఆయన అంచనాలు అందుకునేలా మేం చేయలేదట. ఇంకా పర్ఫెక్షన్‌ కావాలంట. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? అదే స్టెప్పును ఆయన్ను వేయమనండి చూద్దాం. అందుకే ఆయన దగ్గర సవాల్‌ విసిరి ఓ మాట తీసుకున్నా. సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన చేత ‘నాటు నాటు’ పాటకు స్టెప్పు వేయించాలని ఫిక్స్‌ అయ్యాం. ‘నాటు నాటు’ డాన్స్‌తో ఆయన అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాలి. అప్పుడు మేం ఆయన్ని టార్గెట్‌ చేస్తాం. అక్కడ సింక్‌ అవ్వలేదు.. ఇక్కడ సింక్‌ అవ్వలేదు’ అని హింసిస్తాం’’ అంటూ తారక్‌ సరదాగా మాట్లాడారు. ప్రీరిలీజ్‌కు రిహార్సెల్‌ చేయించిన ఘనత ఆయనదిసెట్‌లో… గొడ్డును బాదినట్లు చంపాడు మమ్మల్ని. అది కాకుండా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం కూడా మాతో రిహార్సెల్‌ చేయించాడు. ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం వంద అడుగు ఎత్తు నుంచి నేను బైక్‌ మీద, చరణ్‌ గుర్రం సెటప్‌లో ఉండి క్రేన్‌ సాయంతో కిందకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ ఎంట్రీ ప్లాన్‌ చేసింది ఆయనే కానీ లైట్లు, ఫైర్‌ సరిగ్గా రాలేదని అదే గుర్రాన్ని, బండిని హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీకి రప్పించి ఇక్కడి ఈవెంట్‌ కోసం రిహార్సెల్‌ చేయించాడు. ఇది జక్కన్న రాక్షసత్వం’’ అని తారక్‌ సరదాగా చెప్పుకొచ్చారు.

… పగ తీర్చుకుంటాం: ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు టీ మీడియా,మార్చి 22, హైదరాబాద్: నాలుగేళ్లు జక్కన్న మమ్మల్ని పిండేశాడుపర్ఫెక్షన్‌ అంటూ నరకం – రాక్షసత్వం చూపించాడు. తప్పకుండా ఆయనపై పగ తీర్చుకుంటాం17 టేక్‌లు చేయించి రెండో టేక్‌ ఓకే చేశాడు.. ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?తాజా ఇంటర్వ్యూలో రాజమౌళిపై హీరోలిద్దరూ చేసిన కంఫ్లైంట్లు ఇవి. సుమ చేసిన ఆ సరదా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మీకోసం..
అత్యంత వేగంగా సాగిన ‘నాటునాటు’ పాటు చిత్రీకరణలో టేక్‌ల మీద టేకులు తీస్తుంటే మీ ఫీలింగ్‌ ఏంటి అన్న యాంకర్‌ ప్రశ్నకు ‘‘ప్రాక్టీస్‌ పూర్తయ్యాక సెట్‌లో డాన్స్‌ చేస్తూ చేస్తూ మా కాళ్లు పడిపోయి.. మేం పడిపోయి మర మనిషిలాగా ఫీలింగ్స్‌ అనేవి లేకుండా తయారయ్యాం’’ అని చరణ్‌ సమాధానమిచ్చారు.

తారక్‌: ఆ పాట టేక్‌ పూర్తి కాగానే రూమ్‌లోకి వెళ్లి సోయ లేకుండా పడిపోయేవాళ్లం. రాత్రులు నిద్రలో కూడా సింక్‌లోనే ఉండాలి బాబోయ్‌ అంటూ కాళ్లను ఊపుతూనే పడుకునేవాళ్లం. వన్‌మోర్‌ అన్న ప్రతిసారీ చరణ్‌ నావైపు చూసేవాడు. ఇక ఆపు జక్కన్న బాగానే వచ్చింది కదా అన్నట్లు ఓ లుక్‌ ఇచ్చేవాళ్లం. అయినా వదిలేవాడు కాదు. చరణ్‌ మనసులో ఉన్నది నేను బయటపెట్టేవాడిని. నాకైతే మానిటర్‌ ఎక్కడుందో వెతుక్కుని బద్దలుకొట్టాలన్నంత ఫీలింగ్‌లో ఉండేవాళ్లం. ఎంతో వేగంగా సాగే ‘నాటునాటు’ సాంగ్‌లో ఓ క్షణం ఇద్దరి డాన్స్‌ సింగ్‌ కాలేదని స్టెప్‌ ఫ్రీజ్‌ చేసి పాజ్‌లో పెట్టి.. ‘తారక్‌ ఇక్కడ కాలు కాస్త పైకి వెళ్లింది’ అని రీటేక్‌ చేశాడు. అసలు ఆ ఫాస్ట్‌లో సింక్‌ కనిపించదు కూడా! నిజంగా రాక్షసత్వం చూపించాడు.

Also Read : మడుపల్లి శివాలయంకి భారీ విరాళం

ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది జక్కన్న… ఇద్దరిదీ ఒకేలా రావాలంటే కష్టం’ అనంటే… ‘నాకు ఆ స్టైల్‌.. ఈ స్టైల్‌ కాదు.. నాకో స్టైల్‌ ఉంది అలాగే కావాలి.. అని ‘నాకు కోకాకోలానే కావాలి’ అని ఏదో సినిమాలో అన్నట్లు పట్టుబట్టి ఈ సీన్‌ మళ్లీ చేయించాడు. వరుసగా పదిహేడు టేక్‌లు చేశాక.. ఆయన ఓకే చేసిన టేక్‌ నంబర్‌ చెబితే ఆశ్చర్యపోతారు. 17 టేకుల్లో రెండో టేక్‌ ఓకే చేశాడు. అప్పటికీ ఆయన అంచనాలు అందుకునేలా మేం చేయలేదట. ఇంకా పర్ఫెక్షన్‌ కావాలంట. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? అదే స్టెప్పును ఆయన్ను వేయమనండి చూద్దాం. అందుకే ఆయన దగ్గర సవాల్‌ విసిరి ఓ మాట తీసుకున్నా. సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన చేత ‘నాటు నాటు’ పాటకు స్టెప్పు వేయించాలని ఫిక్స్‌ అయ్యాం. ‘నాటు నాటు’ డాన్స్‌తో ఆయన అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాలి. అప్పుడు మేం ఆయన్ని టార్గెట్‌ చేస్తాం. అక్కడ సింక్‌ అవ్వలేదు.. ఇక్కడ సింక్‌ అవ్వలేదు’ అని హింసిస్తాం’’ అంటూ తారక్‌ సరదాగా మాట్లాడారు. ప్రీరిలీజ్‌కు రిహార్సెల్‌ చేయించిన ఘనత ఆయనదిసెట్‌లో… గొడ్డును బాదినట్లు చంపాడు మమ్మల్ని. అది కాకుండా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం కూడా మాతో రిహార్సెల్‌ చేయించాడు. ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం వంద అడుగు ఎత్తు నుంచి నేను బైక్‌ మీద, చరణ్‌ గుర్రం సెటప్‌లో ఉండి క్రేన్‌ సాయంతో కిందకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ ఎంట్రీ ప్లాన్‌ చేసింది ఆయనే కానీ లైట్లు, ఫైర్‌ సరిగ్గా రాలేదని అదే గుర్రాన్ని, బండిని హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీకి రప్పించి ఇక్కడి ఈవెంట్‌ కోసం రిహార్సెల్‌ చేయించాడు. ఇది జక్కన్న రాక్షసత్వం’’ అని తారక్‌ సరదాగా చెప్పుకొచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube