మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

1
TMedia (Telugu News) :

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

టీ మీడియా,అక్టోబర్ 29,హైదరాబాద్‌ : మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల రిమాండ్‌ను కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఇదివరకే ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. సైబరాబాద్‌ పోలీసుల పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్‌ చూపాలని తెలిపింది. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు ఈ కేసులో రిమాండ్‌ చేసే అధికారం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

Also Read : దేశంలో 1,574 తాజా కోవిడ్ కేసుల నమోదు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube