నూతన తాసిల్దార్ ని మర్యాదపూర్వకంగా కలిసి తెరాస నేతలు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 26: కొణిజర్ల

కొణిజర్ల మండలం కి నుత్నంగా వచ్చిన తాసిల్దార్ కు శాలువా తో సత్కరించిన కొణిజర్ల ఎంపీపీ గోసు మధు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్ చల్లగుండ్ల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరు శ్రీనివాస రావు, దొడ్డపనేని రామారావు, రాయల పుల్లయ్య ,పొట్లపల్లి శేషగిరి, ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, బోర ప్రసాద్, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటప్పయ్య, షేక్ జాన్ పాషా, గన్ను తదితరులు పాల్గొన్నారు.

MP Gosu Madhu of Konijar, honored Tasildar , a newcomer to the Konijar Mandal with shawl.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube