నివాళులు అర్పించిన ఎంపి మాలోత్ కవితమ్మ
టీ మీడియా, ఫిబ్రవరి 20, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా భారస నాయకులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రావుల రవిచందర్ రెడ్డి గారి అత్త గారు, తడ్లపూసపల్లి సర్పంచ్ విజిత రవిచందర్ రెడ్డి తల్లి గారు ఇటీవల స్వర్గస్థులవగా భారస జిల్లా అధ్యక్షులు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి వారిని పరమర్శించారు. ఈ కార్యక్రమం లో భారస నాయకులు, పర్కాల శ్రీనివాస్ రెడ్డి గారు సుధ అర్జున్ రెడ్డి గారు ముత్యం వెంకన్న గౌడ్ గారు బోడ పృథ్వీరాజ్ గారు పొన్నాల యుగేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.