నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన.

నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన.

1
TMedia (Telugu News) :

నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన.
టి మీడియా, జూన్ 11.ఖమ్మం:

శనివారం నుండి ఖమ్మం జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పర్యటించనున్నారు అందులో భాగంగా శనివారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ లతో కలసి ఖమ్మం కార్పొరేషన్, రఘునాథపాలెం మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే ఆదివారం నాడు జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటిస్తారు.

Also Read : అధికారం మాటున భూ దందాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube