అవార్డ్ గ్రహీత బాల్యమిత్రుడు గుంతేటిని అభినందించిన ఎంపీ నామ

అవార్డ్ గ్రహీత బాల్యమిత్రుడు గుంతేటిని అభినందించిన ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

అవార్డ్ గ్రహీత బాల్యమిత్రుడు గుంతేటిని అభినందించిన ఎంపీ నామ
టి మీడియా,ఎప్రిల్ 25,ఖమ్మం :నగరం కు చెందిన గుంతేటి వీరభద్రం దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా ప్రశంచించిన ఖమ్మం పార్లమెంట్ లోకసభ పక్షనేత నామ నాగేశ్వరరావు.ఈనెల 20వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డును అందుకున్న బాల్యమిత్రుడు గుంతేటి వీరభద్రం నీ కౌగిలించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ప్రజా సమస్యల పట్ల అణగారిన ప్రజల పట్ల మీకున్న అంకితభావానికి మా ప్రభుత్వంచే మీరు దళిత రత్న అవార్డు ను అందుకోవటాన్నీ నేను హర్షిస్తున్నాను అని అన్నారు..అలాగే అభ్యుదయవాదిగా అంబేద్కర్ వాదిగా పలు సమస్యలపై మీరు చూపిస్తున్న అంకితభావానికి నేను గర్వపడుతున్నాను అని, ముందు ముందు కూడా ప్రజా జీవితంలో కొనసాగాలని నేను మనసారాకోరుకుంటున్నానన్నారు.

Also Read : యువతి గొంతు కోసిన ఉన్మాది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube