మంత్రి పువ్వాడ అజయ్‌ కు ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశంస

1
TMedia (Telugu News) :

 

మంత్రి పువ్వాడ అజయ్‌ కు ఎంపీ నామ ప్ర‌శంస‌ల వ‌ర్షం

-అభివృద్ధి దృక్ప‌థం క‌లిగిన‌ నాయ‌కుడు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం,23 :తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారుఖమ్మం నగరంలో పర్యటించిన ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో నగర రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ చొరవతో అధిక నిధులు మంజూరు చేయించి ఖమ్మంను సుందరంగా తీర్చిదిద్దారని అభివృద్ధి విష‌యంలో అదృష్టం, గొప్ప దృక్ప‌థం క‌లిగిన‌ నాయ‌కుడు మంత్రి అజయ్ కుమార్ అని ఎంపీ నామ ప్రశంసించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube