వివాహ శుభకార్యాలకు హాజరైన ఎంపీ నామ

వివాహ శుభకార్యాలకు హాజరైన ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

వివాహ శుభకార్యాలకు హాజరైన ఎంపీ నామ

టి మీడియా,మే12, హన్మకొండ:
వరంగల్ ,హన్మకొండ లో గురువారంజరిగినపలు వివాహ శుభకార్యాలు టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు హాజరయ్యారు. అందులో భాగంగా ముందుగా కె.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతున్న ఎంపీ నామ గారి ప్రభుత్వ పి.ఏ ఎర్రోజు జగన్మోహన్ చారి గారి కుమారుడు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Also Read : అకాల వర్షం అపార నష్టం

అలానే అనంతరం మడికొండ లోని సత్యసాయి కన్వెన్షన్ నందు జరుగుతున్న కాజీపేట ACP పద్మనాభుల శ్రీనివాస్ గారి కుమార్తె వివాహానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గార్లతో కలసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమాల్లో నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube