శనగపాటి భాగ్యలక్ష్మి మృతికి ఎంపి నామ సంతాపం

శనగపాటి భాగ్యలక్ష్మి మృతికి ఎంపి నామ సంతాపం

0
TMedia (Telugu News) :

శనగపాటి భాగ్యలక్ష్మి మరణం పట్ల లోకసభలో టిఆర్ఎస్ పక్ష నేత ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు సంతాపం సంతాపం తెలిపారు.పార్లమెంటు సమా వేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీ నామ భాగ్యలక్ష్మీ కుమారుడు జర్నలిస్ట్ శనగ పాటి మురళి కృష్ణ ని ఆదివారం ఉదయం ఫోన్ లో పరామర్శించారు.విషయం చాలా బాధపెట్టింది అన్నారు.అమ్మ ఎవరి కైనా అమ్మ అని,కని పెంచిన తల్లి రుణం తీర్చుకో లేనిది అన్నారు.భాగ్యలక్ష్మి గారి ఆత్మకు శాంతి కలగాలని దేముడిని కోరుకొంటున్న అన్నారు.కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube