ఎమ్మెల్యే తో కలసి ఎంపీ నామ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

ఎమ్మెల్యే తో కలసి ఎంపీ నామ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే తో కలసి ఎంపీ నామ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

టి మీడియా, సెప్టెంబర్, 24,అశ్వారావుపేట : నియోజకవర్గంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు ,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గార్ల సిఫార్సు మేరకు పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను శుక్రవారం నాడు అశ్వారావుపేట లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారు మొత్తం 110 మంది లబ్ధిదారులకు రూ.60 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.

Also Read : ట్రాఫిక్ ఉల్లంఘనలపై సిసి కెమెరాల ద్వారా జరిమానాలు

కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు , మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube