పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నఎంపీ నామ

పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నఎంపీ నామ

1
TMedia (Telugu News) :

పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నఎంపీ నామ

టి మీడియా, జూలై 19,ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ హాలులో
ప్రత్యేకించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎన్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీకి చెందిన ఎంపీలంతా కలసి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

Also Read : చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో కేశవరావు, నామ నాగేశ్వరరావుతో పాటు పార్టీ ఎంపీలు కొత్త ప్రభాకరరెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, పునునూరి దయాకర్, మన్నే శ్రీనివాసరెడ్డి.గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube