ఎంపీ నామ నేతృత్వంలో

పార్ల‌మెంట్ లైబ్ర‌రీని సందర్శించిన నూతన రాజ్యసభ స‌భ్యులు

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ నేతృత్వంలో .
-పార్ల‌మెంట్ లైబ్ర‌రీని సందర్శించిన నూతన రాజ్యసభ స‌భ్యులు

టి మీడియా, జూలై20,న్యూఢిల్లీ:

రాజ్యసభ సభ్యులు దివకొండ దామోదర్ రావు, బండి పార్థ సారధి రెడ్డి మంగళవారం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు నేతృత్వంలో ఢిల్లీ లో పార్లమెంట్ లైబ్రరీని సందర్శించి, పుస్త‌కాల‌ను ప‌రిశీలించారు. భార‌త రాజ్యాంగ ప్ర‌తిని కూడా చూశారు.

 

Also Read : వచ్చే నెలలో పింఛన్లు:మంత్రి హరీష్ రావు

ఈ సంద‌ర్భంగా వారికి భార‌త పార్ల‌మెంట్ లైబ్ర‌రీ క‌మిటీ చైర్మ‌న్, టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు పార్ల‌మెంట్ గ్రంథాల‌య హ‌ల్‌లో పుస్తకాల విశిష్టతను ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube