మధిర లో పర్యటించిన ఎంపీ నామ

మధిర లో పర్యటించిన ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

మధిర లో పర్యటించిన ఎంపీ నామ
టీ మీడియా,మే 5,మధిర ;గురువారం మండలం & టౌన్ లో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ, తెరాస జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి పర్యటించారు. అందులో భాగంగా ముందుగా దేశినేనిపాలెం గ్రామంలో మాతృమూర్తి ని కోల్పోయిన ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు గారి నివాసానికి వెళ్లి ఆయన గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం మధిర టౌన్ లోని ప్రముఖ వ్యాపార వేత్త కోనా జనార్దన్ రావు గారి ఇంట్లో ఇటీవల శుభకార్యం జరుగగా వారి నివాసానికి నేడు వెళ్లి వారిని కలుసుకున్నారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాయకులు మొండెం వెంకయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు అలానే అక్కడ నుండి ఆత్కూరు గ్రామంలో ఇటీవల మరణించిన అబ్బూరి రామకృష్ణ గారి ఇంటికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

Also Read : చంపింది భార్య సోదరులే సరూర్‌నగర్ హత్య కేసులోపురోగతి

 

అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు.ఈ కార్యక్రమాల్లో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు మల్లాది వాసు, మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, కర్నాటి దుర్గాశ్రీనివాసరావు, జవ్వాజి రంగారావు, కటికల సీతారామిరెడ్డి, ఇక్బాల్, చుంచు విజయ్, గద్దల వెంకటేశ్వర్లు, యర్రగుంట రమేష్, రావూరి రాము, బట్టా గోవిందా రాజు, జెవి రెడ్డి, ఆళ్ల నాగబాబు, నల్లమల శ్రీనివాసరావు, ఆవుల రామకృష్ణ, గద్దల రాజా, పరిటాల పూర్ణచంద్రరావు, వినోద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube