ఉపరాష్ట్రపతి ఎన్నికలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ నామ

0
TMedia (Telugu News) :

ఉపరాష్ట్రపతి ఎన్నికలు
-ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ నామ
టీ మీడియా,ఆగస్టు6,డిల్లి: శనివారం పార్లమెంటులో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు గారు, పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా గారికి టి ఆర్ ఎస్ మద్దతు ప్రకటించిన విషయం విదితమే.

Also Read : పొంగులేటి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక,గడియారాలు పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube