ఎంపీ నామ పుట్టిన రోజు వేడుకలు

ఎంపీ నామ పుట్టిన రోజు వేడుకలు

0
TMedia (Telugu News) :

ఎంపీ నామ పుట్టిన రోజు వేడుకలు

టీ మీడియా, మార్చి 15,చుంచుపల్లి: మండలం లోని3ఇంక్లైన్ గ్రామ పంచాయతీ నందు తెరాస లోక్ సభ పక్ష నేత ,ఖమ్మం ఎంపీ .శ్రీ నామ నగేశ్వరరావు గారి పుట్టిన రోజు సందర్బంగా తెరాస పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గుగులోత్ కృష్ణ ఆద్వర్యం లో కేక్ కట్ చేసి స్వీట్ లు పంపిణీ చేసినారు

also read:అన్నదానానికి విరాళం

ఈ కార్యక్రమం నందు గుగులోత్ కృష్ణ గారు మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ శ్రీ నామ నాగేశ్వరరావు గారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్లమెంట్ నందు తన వానిని వినిపించి నిత్యం ఖమ్మం జిల్లా ప్రజల కోసం పాట పడుతున్న వ్యక్తి శ్రీ నామ నాగేశ్వరవు గారు ఎలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుని ఆయుర్ ఆరోగ్యాలతో ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం దేవుడు ఎంపీ శ్రీ నామ గారికి కల్పించాలని అన్నారు

also read:మంత్రి హరీష్ రావు నుకలిసిన విద్యార్థి జేఏసీ నేత

 

ఈ పుట్టిన రోజు వేడుకల కార్యక్రమం నందు తెరాస భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గుగులోత్ కృష్ణ , తెరాస చుంచుపల్లి మండల యూత్ నాయకులు బి.నగేష్, బి .శ్రీను, బి.రవి, బి.హరిలాల్, బి .శివ కుమార్, యల్. ధోని , హెచ్. వంశీ ,ఎలాద్రి , హుస్సేన్, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube