వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

మాజి ఎంపి పొంగులేటి

1
TMedia (Telugu News) :

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
-మాజి ఎంపి పొంగులేటి

టీ మీడియా,సెప్టెంబర్ 12,ఖమ్మం :  తెలంగాణ లో ముందుగా ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం పార్లమెంటు మాజిసభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మధిరలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారండాక్టర్ కోటా రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తాను పోటీలో ఉంటానని ఆయన అన్నారు.

Also Read : త్రివిధ ద‌ళాల క‌ల‌యిక దిశ‌గా అడుగులు

టిఆర్ఎస్ లోనే కొనసాగుతానన్నారు. మొదట ఏ ఎన్నికలు వస్తె వాటి లో పోటీ చేస్తా అన్నారు.జిల్లాలో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని విలేకరుల ప్రశ్నించగా, నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారని, అధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేయటం సమంజసం కాదన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube