అభిమానాన్ని చాటుకున్న కోలిశెట్టి

0
TMedia (Telugu News) :

– అన్ని వర్గాల ప్రజానీకానికి ఆపద్బాంధవుడు శీనన్న –

*ఉన్నత పదవులు పొంది సమాజానికి చేయూతనివ్వాలని ఆకాంక్ష *

* స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాన్ని అందజేత *

తల్లాడ నవంబర్ 21టీ మీడియా న్యూస్

ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు మీద అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి
ముందు ముందు ఉన్నత పదవులు పొందాలని, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదంను ప్రముఖ వైద్యులు కొలిశెట్టి నరేష్ వారి మిత్ర బృందంతో కలిసి ప్రజానేత నిత్యం ప్రజా సమస్యలకై పాటుపడే వ్యక్తి , అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేశారు.

రానున్న రోజుల్లో ప్రజాసేవ చేసేందుకు మంచి మంచి ఉన్నత పదవులు పొంది ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొలిశెట్టి నరేష్, వారి మిత్రబృందం, టిఆర్ఎస్ నాయకులు, యువజన విభాగం నాయకులు, శీనన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube