సి సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ.

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్;19 మణుగూరు. ( పినపాక )

పినపాక మండలం లోని గోవిందపురం గ్రామంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ సి సి రోడ్డు నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. సుమారు రెండు లక్షల రూపాయలతో సి సి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు .ఈ కార్యక్రమంలో తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం , సొసైటీ డెరైక్టర్లు సుర నరసింహారావు ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .

MP Pumpkin Gandhi laying the foundation stone for CC road construction.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube