ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స‌ద్దుల బ‌తుక‌మ్మశుభాకాంక్షలు

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స‌ద్దుల బ‌తుక‌మ్మశుభాకాంక్షలు

1
TMedia (Telugu News) :

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స‌ద్దుల బ‌తుక‌మ్మశుభాకాంక్షలు

వరంగల్ బ్యూరో అక్టోబర్ 2:

ప్రకృతినిపువ్వుల్నిపూజించేప్రేమించేమ‌హిళ‌లు చిన్నారులు ఆనందో త్సవాల మధ్య భక్తిశ్రద్ధలతో జరుపుకునే గొప్ప పండుగ ఈ బతుకమ్మ అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆయన తెలంగాణ ఆడపడుచులు దేశవిదేశాలలో నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలకు హృద యపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తూ దీని విశిష్టతను విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు రూ.340కోట్ల‌తో కోటి మంది మ‌హిళ‌ల‌కు పైగా వివిధ డిజైన్ల‌లో చీర‌లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంటికి ఓ తండ్రిలా, పెద్ద‌న్న‌లా, మేనమామగా కేసీఆర్ చీర‌లు, సారెల‌తో పండుగ‌ల‌ను గొప్ప‌గా నిర్వ‌హిస్తున్నార‌ని.కొనియాడారుమహిళల భద్రత, సంక్షేమం,ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రవిచంద్ర పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube