రైతు దినోత్సవం నాడు వినూత్నమైన రీతిలో రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

చింతకాని మండల పరిధిలోని చింతకాని మండల ఎంపీపీ కోపూరి పూర్ణయ్య మండల రైతులకు వినూత్నమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. రైతు దినోత్సవం నాడు ఆయన అరకతో పొలం దున్నుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా ఆయన ఒక రైతు బిడ్డ నేనని గుర్తు చేసుకున్నారు. మాట్లాడుతూ రైతు పదివేళ్లు భూమి లోకి వెళితేనే మన ఐదువేళ్లు నోట్లోకి వెళ్తాయని, రైతే దేశానికి రాజని, రైతులను కొనియాడారు.రైతు లేని జీవితాన్ని ఊహించుకోలేమని అని,ఇంతటి త్యాగం చేస్తున్న రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

MP Thanks farmers in an innovative way on Farmer’s day.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube