రుణ విముక్తి పత్రం అందజేసిన ఎంపిడిఓ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 8, మహానంది:

మహానంది మండల పరిధిలోని బుక్కాపురం గ్రామ మేజర్ పంచాయతీ గ్రామ సచివాలయం నందు బుధవారం ఎంపిడిఓ సుబ్బరాజు ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం కింద పుట్టుపల్లికి చెందిన ఆశీర్వాదమ్మ భర్త నాగేశ్వరరావు అనే లబ్ధిదారుడి నుంచి పది వేల రూపాయలనగదు కట్టించుకుని రుణ విముక్తి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, అసిస్టెంట్ ఇంజనీర్ ( హౌసింగ్ ) వాసు దేవుడు, పంచాయతీ సెక్రటరీ సుమంత్, హ సచివాలయ సిబ్బంది, పుట్టుపల్లి వాలంటీర్ కుమారి పాల్గొన్నారు.

MPDO Subbaraju on Wednesday handed over a loan waiver of Rs 10,000 from Ashirwadamma’s husband Nageswara Rao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube