సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన ఎంపీడీఓ ఎంపీపీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

చింతకాని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రవికుమార్ ఎంపీపీ కొపూరి పూర్ణయ్య కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రవీంద్ర ప్రసాద్ రైతు కన్వీనర్లు, మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని పోస్టర్స్ పాల్గొన్నారు.

MPDO Ravikumar MPP launches semi-Christmas celebrations.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube