సచివాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపిడిఓ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 8, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం గ్రామ సచివాలయంను ఆకస్మిక తనిఖీ చేసి, అందుబాటులో ఉన్న గ్రామ వాలంటీర్స్ లకు ఓటియస్ పై పలు సూచనలు చేశారు. అనంతరం ఓటియస్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద లబ్ధిదారులు అయినా బోయ వెంకట లక్ష్మమ్మ పది వేల రూపాయలు కట్టించుకుని రుణ విముక్తి పత్రం ఎంపిడిఓ సుబ్బరాజు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ అఫ్ ఫిషరీస్ & అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి అధికారి శ్రీమతి శ్యామలమ్మ, ఎంపీడీఓ సుబ్బ రాజు, అసిస్టెంట్ ఇంజనీర్ ( హౌసింగ్ ) వాసు దేవుడు, పంచాయతీ సెక్రటరీ నాగ సంజీవ రావు, విఆర్వోసురేంద్ర రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

MPDO Subbaraju handed over a debt waiver document to Boya Venkata Lakshmamma.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube