నూరుశాతం కరోనా టీకాలు పూర్తికావాలి, ప్రజలు అందరూ సహకరించాలి – ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 07, మధిర:

మండలపరిదిలో గల పిహెచ్సి మాటూరుపేట,దెందుకూరు,మధిర ప్రాంతంలో 18 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్ లు కరోనా వాక్సిన్ అర్హత గల ప్రజలు మీ ఇంటి ముందుకు మీ వద్దకు పారా మెడికల్,జిపి సిబ్బంది వస్తున్నారు. కనుక దయ చేసి సహకరింంచి 2nd డోస్,ఇంకా అపోహలు ఉండి మొదటి డోస్ వేయించుకోని వారు తప్పకుండ వేయించు కోవాలని మధిర మండలం ఎంపీడీఓ పిహెచ్సి వైద్య అధికారులు ప్రజలను సహృదయంతో వేడుకొంటున్నాం అని వారు పత్రిక ముఖము గా తెలియజేస్తూన్నారు. జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు ఈ నెలఖరు లోపు నూరు శాతం కరోనా వాక్సిన్ కార్యక్రమం పూర్తి చేసి మధిర మండలం బెస్ట్ మండలం గా పేరు తెచ్చు కోవాలని ఇందుకు అందరూ సహకరించలని కోరుతున్నారు.

గ్రామాల్లో టీమ్ ల వారీగా ప్రత్యేక డ్రైవ్ మొదలు పెట్టి ఉదయం సాయంత్రం టీకా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జిపి సిబ్బంది రెవిన్యూ సిబ్బంది ఐసీడీఎస్, ఐకెపి సిబ్బంది పాల్గొంటున్నట్లు వారు తెలియచేసినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube