రైతుభీమా పంచనామా.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చెట్టిపోగు ఈశ్వరమ్మ కి చెందిన రైతుభీమా పంచనామా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు, చిన్నమండవ ఎంపీటీసీ నారపోగు యాకోబు,ఏఈఓ హరికృష్ణ,రైతు సమన్వయ సమితి కన్వీనర్
వంకాయలపాటి సత్యం,షేక్ జాని మియా పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube