తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మార్వోకి వినతి పత్రం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం:

మండల వ్యాప్తంగా రైతులు పండించిన పంటను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి,మద్దతు ధర ప్రకటించాలని అలాగే తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరకగూడెం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కిషాన్ అధ్యక్షుడు నాగ బండి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి షేక్ యాకుబ్, మండల యూత్ అధ్యక్షులు కానుసోత్ సాగర్,యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నిఖిల్ కుమార్,యూత్ కార్యదర్శి వజ్జా మహేష్,మాజీ ఎంపిటిసి దుర్గం సంజీవయ్య,చందా నాగేశ్వరరావు,ఈసం క్రిష్ణ,పోలెబోయిన రుక్నారావు,భూక్య శ్యామ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Congress party a petition has been submitted to Karakagoodem MRO to procure.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube