పంచాయతీ కార్యదర్శిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

పంచాయతీ కార్యదర్శిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

1
TMedia (Telugu News) :

పంచాయతీ కార్యదర్శిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

టీ మీడియా, జూలై 27, మహానంది: మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో గోస్పాడు గ్రామం నుంచి బదిలిపై వచ్చిన సచివాలయం1 నూతన పంచాయతీ కార్యదర్శి ఎస్. ఇర్ఫాన్ ను బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నరసింహ, ఏపీ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మధు పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

 

Also Read : టీఆర్ఎస్ అధ్వర్యంలోడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి

ఈ సందర్భంగా నాయకులు నరసింహ,మధు ఎస్సీ కాలనీ పలు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఎస్సీ కాలనీలోని స్మశాన వాటికకు ఎవరైనా చనిపోతె తీసుకొని వెళ్లే దారి అధ్వానంగా ఉందని సమస్యను పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోదరి,నాగ నరసింహ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube