ఏం ఆర్ పి ఎస్ కరపత్రలఆవిష్కరణ

ఏం ఆర్ పి ఎస్ కరపత్రలఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

ఏం ఆర్ పి ఎస్ కరపత్రలఆవిష్కరణ

టి మీడియా, డిసెంబర్ 14,వనపర్తి బ్యూరో : జిల్లాలోని టీ ఎమ్మార్పీఎస్ చలో ఢిల్లీ కరపత్రిక ఆవిష్కరణ టి ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ ఎర్రమను బాలరాజు మాదిగ,టిఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యులు గంధం నాగరాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ధ్యార పొగు రాందాస్ మాదిగ, ఆధ్వర్యంలోవనపర్తి లో గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ముందు చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల ఈనెల 20న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు టి ఎమ్ఆర్పిఎస్ వనపర్తి జిల్లా ఇన్చార్జి బాల్ రాజు మాదిగ తెలిపారు, ఈ పార్లమెంట్ సమావేశంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కమిటీ రూపంలో కాలయాపన చేయకూడదని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మాదిగల చిరకాలకపు ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని సంకల్పంతో పెద్ద ఎత్తున మాదిగ లు ఢిల్లీకి బయలుదేరి జంతర్మంతర్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడానికి బయలుదేరుతున్నట్లు తెలియజేస్తున్నాం.

Also Read : షాపింగ్ మాల్ లో భారీ అగ్నప్రమాదం

ఈ కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు టిఎంఆర్పిఎస్ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు దారపొగు రాందాస్ మాదిగ, టి ఎమ్మార్పీఎస్ దేవరకద్ర నియోజకవర్గం ఇన్చార్జి దంతనూరు నాగరాజు మాదిగ, కురుమయ్య మాదిగ, రాములు మాదిగ, సంజీవ మాదిగ, రాజేష్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube