2023లో వివాహం చేయడానికి ముహుర్తాలు

2023లో వివాహం చేయడానికి ముహుర్తాలు

1
TMedia (Telugu News) :

2023లో వివాహం చేయడానికి ముహుర్తాలు

లహరి ,నవంబరు 29, కల్చరల్ : పంచాంగం ప్రకారం 2023లో వివాహం చేయడానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగం ప్రకారం త్వరలోనే వివాహాం కోసం మంచి ముహుర్తాలు ఉన్నాయి. అవెంటో ఓ లుక్కేద్దాం.హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితంలో వివాహ బంధం విశిష్టత.. ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. అందుకే పెళ్లి చేసేటప్పుడు వెనకా, ముందు ఆలోచించి చేయాలంటారు. అంతేకాదు.. మంచి ముహుర్తం కూడా చూస్తారు.

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితంలో వివాహ బంధం విశిష్టత.. ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. అందుకే పెళ్లి చేసేటప్పుడు వెనకా, ముందు ఆలోచించి చేయాలంటారు. అంతేకాదు.. మంచి ముహుర్తం కూడా చూస్తారు.శాస్త్రం ప్రకారం, వివాహం వంటి ముఖ్యమైన శుభకార్యాలకు శుక్ర స్థానానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. నాలుగు నెలలుగా మంచి ముహుర్తాలు లేకపోవడంతో మంచి ముహుర్తాలు ఎప్పుడు వస్తాయా అంటూ పెళ్లి కోసం సిద్ధమైన యువత ఎదురుచూస్తున్నారు. మరోవైపు దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు.శాస్త్రం ప్రకారం, వివాహం వంటి ముఖ్యమైన శుభకార్యాలకు శుక్ర స్థానానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. నాలుగు నెలలుగా మంచి ముహుర్తాలు లేకపోవడంతో మంచి ముహుర్తాలు ఎప్పుడు వస్తాయా అంటూ పెళ్లి కోసం సిద్ధమైన యువత ఎదురుచూస్తున్నారు. మరోవైపు దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. పంచాంగం ప్రకారం 2022 వివాహానికి చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి, కానీ 2023లో వివాహం చేయడానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగం ప్రకారం త్వరలోనే వివాహాం కోసం మంచి ముహుర్తాలు ఉన్నాయి. అవెంటో ఓ లుక్కేద్దాం.

Also Read : మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

పంచాంగం ప్రకారం డిసెంబర్ 16 నుంచి జనవరి 14 మినహయిస్తే మార్చి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. తరువాత మే నెలలో కూడా శుభలగ్నాలున్నాయంట. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో ఈ సమయంలో వివాహాలు చేయరు.
డిసెంబర్ 16 నుంచి జనవరి 14 మినహయిస్తే మార్చి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. తరువాతమేనెలలోకూడా శుభలగ్నాలున్నాయంట. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో ఈ సమయంలో వివాహాలు చేయరు. ఇక, జనవరి 2023లో వివాహానికి మొత్తం 9 శుభ ముహూర్తాలు ఉన్నాయి. 15, 16, 18, 19, 25, 26, 27, 30, 31 తేదీలు వివాహం చేయడానికి మంచి రోజులుగా చెబుతున్నారు పండితులు.ఇక, జనవరి 2023లో వివాహానికి మొత్తం 9 శుభ ముహూర్తాలు ఉన్నాయి. 15, 16, 18, 19, 25, 26, 27, 30, 31 తేదీలు వివాహం చేయడానికి మంచి రోజులుగా చెబుతున్నారు పండితులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube