ఉత్తర ద్వార దర్శనం (ముక్కోటి) ఉత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరణ.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్, 28, భద్రాచలం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జనవరి 13న జరిగే ఉత్తర ద్వార దర్శనం (ముక్కోటి) ఉత్సవాల వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమీషనర్ అనిల్ కుమార్, భద్రాచలం ఆలయ ఈఓ శివాజీలతో పాటు అర్చకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube