ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు

ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు

టి మీడియా,జులై9,అశ్వారావుపేట: పట్టణంలోని అమ్మ సేవసదానంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి జన్మదిన వేడుకలను అశ్వారావుపేట ఎంపీటీసీ వేముల భారతిప్రతాప్ గారి ఆధ్వర్యంలో నిర్వహించరు. జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ సేవాసదనంలో వృద్దులు వికలాంగులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు గారు అనంతరం వృద్దులకు వికలాంగులకు వేముల భారతిప్రతాప్ ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లును పంపిణీ చేశారు, అదేవిధంగా అనాధాశ్రమం లోని వృద్ధులు వికలాంగులను శాలువలతో సన్మానించారు.

Also Read : పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం

ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి జన్మదినం సందర్భంగా అమ్మ సేవసదనం వృద్ధశ్రమం వారికి తాటి మహాలక్ష్మి గారి పెరు మీద పది వేల రూపాయలను వారికి అంధ చేసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో జేష్ఠ సత్యనారాయణ చౌదరి గారు, మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు గారు, వేముల భారతి,ప్రతాప్ గారు, మారిబోయిన హరిబాబు, వాసం వేణు గారు తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube