మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం

మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం

1
TMedia (Telugu News) :

మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం

టీ మీడియా, మార్చి 14, వనపర్తి : గత కొద్ది రోజులుగా రాజీవ్ చౌక్ లోని విద్యాభవన్ షాపింగ్ చేసి అక్రమంగా కొందరు సొమ్ము చేసుకునే విధానాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నది. కానీ సంబంధిత ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వున్న మున్సిపల్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అలాగే వనపర్తి జిల్లాలోని ఉపాధ్యాయులు అందరిని కలిపి అదే భవనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్చాలని అఖిల పక్షనాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంతటి ప్రజా ప్రయోజనం కలిగిన విజ్ఞప్తిని పక్కన పెట్టవద్దని కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వలన జేసీకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్రెడ్డి వైఎస్సార్ టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ బి ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి ఆవుల రమేష్ శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మరణ కుటుంబాలను బియ్యం, ఆర్థిక సహాయం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube